కోదాడ: పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగ విరమణ పొందిన తెలుగు ఉపాధ్యాయుడి సన్మాన సభలో పాల్గొన్న ఎంఈవో సలీం షరీఫ్
Kodad, Suryapet | Apr 21, 2024 ఉద్యోగ జీవితంలో పదవి విరమణ సహజమని ఎంఈఓ సలీం షరీఫ్ అన్నారు. ఆదివారం కోదాడ ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగ విరమణ పొందుతున్న తెలుగు ఉపాధ్యాయుడు నరసింహారావు అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం సామాజిక సేవలో పాల్గొనాలని ఆయన కోరారు.