పుల్లంపేట : జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం హైదరాబాద్ చెన్నై ప్రధాన జాతీయ రహదారి పుల్లంపేట హైవే బైపాస్ రోడ్డు నందు బస్సు స్టేజికి ఒక పల్లంగు రాజంపేట వైపు నుండి రైల్వేకోడూరు వైపు వస్తున్న భారీ వాహనం కడప వైపు నుండి రేణిగుంట వైపు వెళుతున్న భారీ వాహనం తుఫాను ప్రభావంతో ఆదివారం రాత్రి రోడ్డు జారడం వల్ల ప్రమాదం జరిగినట్లు స్థానిక తెలిపారు ఘటన స్థలానికి పోలీసు పరిశీలించగా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని సమాచారం