హిమాయత్ నగర్: అఖిలభారత జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయండి : బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి లింగం గౌడ్
Himayatnagar, Hyderabad | Jul 27, 2025
తార్నాకలో అఖిలభారత పదవ జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని ఆదివారం మధ్యాహ్నం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి లింగం...