నర్సాపూర్: నర్సాపూర్ ఇసుక బజారును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
Narsapur, Medak | Sep 16, 2025 మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఇసుక బజారును జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలో నాణ్యమైన ఇసుకను అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.