శింగనమల: అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: సెనగల గూడూరులో ఎమ్మెల్యే బండారు శ్రావణి
Singanamala, Anantapur | Jul 18, 2025
అర్హత ఉంటే చాలు పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు....