Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
No video available

కోడూరు: మొద్దు నిద్రలేచి మామిడి రైతులని ఆదుకోండి: మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు

Kodur, Annamayya | Jul 5, 2025
మామిడికాయ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పంటను అలాగే వదిలేస్తున్నారని, కూటమి మొద్దు నిద్రలేచి మామిడి రైతులని ఆదుకోవాలని రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కోరారు. . శనివారం మధ్యాహ్నం కోడూరు మాంగో యార్డ్ ను సందర్శించి, అక్కడ ఉన్న రైతులు, వ్యాపారస్థులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా అధికారులు రైతులు దగ్గరకి వచ్చి 4 రూపాయల ప్రభుత్వం తరపున ఇప్పిస్తామని చెప్పి వెళ్లిపోయారని ఇప్పటి వరకు ఒకరికి కూడా ఇవ్వలేదు అన్నారు.రైతులను ఆదుకోవాలని, లేని యెడల జాతీయ రహదారి పైన ధర్నాకు కూర్చుంటామని హెచ్చరించారు.
కోడూరు: మొద్దు నిద్రలేచి మామిడి రైతులని ఆదుకోండి: మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు - Kodur News