రాజంపేట: కదం తొక్కిన మహిళలు - రాజంపేట ను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్
రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని రాజంపేట మండలం వైబియన్ పల్లి ఎగువ బస్సు నాయుడు గారి పల్లి లో మహిళలు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. సీఎం సామాజిక వర్గానికి చెందిన మహిళలు మొదట ముందుకు వచ్చి ర్యాలీ నిర్వహించడం అందర్నీ ఆకర్షించింది. ఫ్లిప్ కార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ వారు ముందుకు కదిలారు. రాజంపేటకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వ్యక్తి చేశారు