జహీరాబాద్: దిగ్వల్ గ్రామంలో పట్టపగలు ఇంట్లో చొరబడి చోరీ చేసిన మహిళ, పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు
Zahirabad, Sangareddy | Jul 16, 2025
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వల్ గ్రామంలో పట్టపగలు మహిళ ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది....