సిటిఎం క్రాస్ రోడ్డులో మహిళ హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం సిటిఎం క్రాస్ రోడ్డులో పాకాల వీధికి చెందిన అంజి భార్య సావిత్రమ్మ 40 సంవత్సరాలు ఆదివారం రాత్రి ఇంటి నుంచి ఒంటరిగా బహిర్భూమికి వెళ్ళింది. పక్కనే వైన్ షాప్ ఉందని గుర్తుతెలియని దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని అనుమాన వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఘటన స్థలానికి మదనపల్లి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు .ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలు చేయాల్సింది. ఘటన సోమవారం వెలుగులో వచ్చింది.