నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణం గీత వీధికి చెందిన షేక్ బాషా మహబూబ్బి దంపతుల కుమార్తె సోనియా గ్రూప్ టు ఎంపికయ్యారు, హెల్త్ అండ్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్లో జూనియర్స్ సహాయకురాలిగా ఉద్యోగం సాధించింది, తండ్రి షేక్ భాషా శిల్పి తమ బిడ్డకు ఉద్యోగం రావడంతో చాలా సంతోషంగా ఉందని తల్లిదండ్రుల పేర్కొన్నారు, మహ సాయి శిల్పకళా మందిరం నిర్వాహకులు పట్టణంలోని పలువురు అభినందించారు