నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలం పార్వేట ఉత్సవాల భాగంగా గురువారం రుద్రవరం మండలం చిలకలూరరులో శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకి రాకతో పండగ వాతావరణం నెలకొంది, గ్రామస్తులు డప్పులు మంగళ వాయిద్యాలతో స్వామివారికి ఘన స్వాగతం పలికారు, జ్వాలా నరసింహస్వామి ప్రహల్లాద వరదస్వామి భక్తులు దర్శించుకున్నారు, ఇవాళ రాత్రికి తిప్పారెడ్డి పల్లె గ్రామానికి పార్వేట పల్లకి చేరుకుంటుందని తెలిపారు.