చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం ఆర్కే బీబీపేట వద్ద చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం విధితమే ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర రక్త గాయాలయ్యాయి వీరిని కార్వేటినగరం సిహెచ్‌సికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లే మరణం సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు గాయపడిన మరొకరిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు.