మధిర: జాలిమూడి ప్రాజెక్టును పరిశీలించిన జడ్పీ మాజీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్
జాలముడి ప్రాజెక్టును జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల రాజు బుధవారం పరిశీలించారు.జాలిమూడి ప్రాజెక్టు వద్ద కుంగిపోయిన కెనాల్ ను పరిశీలించారు. నిరుపయోగంగా జాలిముడి ప్రాజెక్ట్ ఉందని .. పంటలకు నీరు అందక ఎండిపోతుందని పేర్కొన్నారు.పంట పొలాలకు నీళ్లు అందించే విధంగా ప్రభుత్వం, అధికారులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.