కళ్యాణదుర్గం: యాటకల్లు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి టీ బంకు దగ్ధం: బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు
Kalyandurg, Anantapur | Jul 9, 2025
సెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి టీ బంకు దగ్ధమైంది. మంటలు...