డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చిత్తూరు దర్గా సర్కిల్లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ సుమిత్ కుమార్ ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు ఆయనతోపాటు నగరమే రామదాసు చూడ చైర్పర్సన్ కటారి హేమలత ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు పుర ప్రముఖులు తదితరులు ఇందులో పాల్గొని బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు.