పేకాట ఆడుతున్న ఏడు మంది అరెస్ట్. 8550 రూపాయల నగదు స్వాధీనం. ఎస్సై వెంకటేశ్వర్లు
అన్నమయ్య జిల్లా. తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలం పాపేపల్లి సమీపంలోని నూతనంగా నిర్మిస్తున్నఓ భవనంలో పేకాట ఆడుతున్నారని రాబడిన సమాచారం మేరకు ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో పేకాట శిబిరంపై మెరుపుడాడీ నిర్వహించి.పేకాట ఆడుతున్న 7 మందిని అదుపులోకి తీసుకొని 6 సెల్ ఫోన్లు 8550 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు