ప్రొద్దుటూరు: కడప జిల్లా డీసీసీ ఎన్నిక ప్రక్రియను పర్వేక్షిస్తున్న కన్యాకుమారి ఎంపీ. విజయ వసంత్
Proddatur, YSR | Nov 28, 2025 కడప ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ఇర్ఫాన్ బాషా కార్యాలయంలో కన్యాకుమారి ఎంపీ హెచ్. విజయ్ వసంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డీసీసీ అపాయింట్మెంట్ ప్రక్రియను తాను పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. మండల, క్షేత్ర స్థాయి నుండి నాయకుల అభిప్రాయాల ఆధారంగా డీసీసీ ఎన్నిక నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించటం లక్ష్యమని వెల్లడించారు. తన పర్యటన పూర్తిగా డీసీసీ నియామకంపై నాయకులు, కార్యకర్తలను కలుసుకోవడానికేనని ఎంపీ విజయ్ వసంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సంఘటనా సృజన కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు జిల్లా డీసీసీ అధ్యక్షురాలు విజయ జ్యోతి త