పెద్దపల్లి: ఏప్రిల్ 24న జాబ్ మేళా నిర్వహణ : జిల్లా కేంద్రంలో పెద్దపల్లి జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు
పెద్దపల్లి జల్లాలోని నిరుద్యోగ యువకులకు శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేట్ లిమిటెడ్ లో ఉద్యోగాలు కల్పించుటకు ఏప్రిల్ 24న గురువారం రోజున రూమ్ నెంబర్ 225 నూతన కలెక్టర్ భవన సముదాయంలో గల జిల్లా ఉపాధి కార్యాలయం లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు శనివారం ఉదయం 11 గంటల 45 నిమిషాలకు ఒక ప్రకటనలో తెలిపారు.