పాణ్యం: వైఎస్ఆర్సీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి, మృతి చెందిన కార్యకర్త మల్లికార్జున రావుకు నివాళులు
కల్లూరు అర్బన్ 32వ వార్డ్ శర్మనగర్కు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త మల్లికార్జున రావు (మల్లి) గుండెపోటుతో మరణించారు. విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు వారి నివాసానికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.