మఖ్తల్: పెగడబండ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం
మాగనూర్ పెగడబండ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థుల ప్రగతి నివేదికలు, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలుపనులలో పురోగతులు,సెలవులలో విద్యార్థుల అభ్యసనకొనసాగింపుఅనే అంశాల ఎజెండాగా సమావేశం నిర్వహించారు అనంతరం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ చేశారు.