రాయదుర్గం: నెల్లూరులో మున్సిపల్ కార్మికులపై పోలీసుల లాఠీఛార్జిని ఖండిస్తూ పట్టణంలో మున్సిపల్ కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహణ
Rayadurg, Anantapur | Jul 29, 2025
నెల్లూరు లో మున్సిపల్ కార్మికులపై పోలీసుల లాఠీఛార్జి ని ఖండిస్తూ రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ కార్మికులు నిరసన...