శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని ఓ కళ్యాణమండపం సమీపంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడులు, ఐదుగురు అరెస్ట్, రూ. 46,970 స్వాధీనం
Srikakulam, Srikakulam | Jul 18, 2025
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న కామేశ్వరి కళ్యాణ మండపం సమీపంలో ముందస్తు సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం రాత్రి పేకాట...