హన్వాడ: టీడిగుట్ట ప్రాంతంలో పెద్ద గుండు నేడు మరో మారు చిరుత
పులి దర్శనం భయాందోళనలో స్థానికులు
Hanwada, Mahbubnagar | Jul 22, 2025
జిల్లా కేంద్రంలో నేడు మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో టిడిగుట్ట దగ్గర సంచరిస్తున్న చిరుత పులి నేడు ఒక్కసారిగా మరోమారు...