పత్తికొండ: పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో పెరిగిన టమోటా ధర తగ్గిన దిగుబడి
కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో పెరిగిన టమోటా ధరలు దిగుబడి పూర్తిగా తగ్గింది అంటూ రైతులు తెలిపారు. ఆదివారం టమోటాలు ధర కిలో 30 నుంచి 40 వరకు పలికింది. మార్కెట్లో టమోటా దిగుబడి తక్కువ కావడంతోనే ధరలు పెరుగుతున్నాయంటూ రైతులు మరియు వ్యవసాయ అధికారులు తెలిపారు.