అల్లాదుర్గం: గిరిజన ఆశ్రమ వసతి గృహంలో భోజనం సరిగ్గా లేదని హాస్టల్ ముందు ఆందోళనకు దిగిన విద్యార్థులు
Alladurg, Medak | Jul 25, 2025
ఆందోల్ నియోజకవర్గం లోని బొమ్మ రెడ్డి గూడెం గిరిజన వసతి గృహంలో విద్యార్థులకి కనీస మాలిక వసతులు మరియు భోజనంలో పురుగులు...