యర్రగొండపాలెం: నల్లగుంట్ల వెంకటేశ్వర్లు హత్య కేసులో ముద్దాయిలను అరెస్టు చేసినట్లు తెలిపిన సీఐ ప్రభాకర్ రావు
Yerragondapalem, Prakasam | Jul 18, 2025
ప్రకాశం జిల్లా దోర్నాల పోలీస్ స్టేషన్లో సీఐ ప్రభాకర్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐ మాట్లాడుతూ...