డోన్‌లోని పాత ఏరియా ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఆసుపత్రి భవనాన్ని డయాలసిస్ సెంటర్‌గా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో కిడ్నీ వ్యాధిగ్రస్థులకు డోన్‌లోనే నాణ్యమైన డయాలసిస్ సేవలు అందుతాయాన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, పరికరాలు, వైద్య సిబ్బంది నియామకానికి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులు, మండల నాయకులు