ఫరూక్ నగర్: నందిగామ మండల కేంద్రంలో వైభవంగా రేణుక ఎల్లమ్మ విగ్రహప్రతిష్ఠ
నందిగామ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈద్దుల రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం ఎంతో ఘనంగా జరుపుకున్నారు. గౌడ కులసంఘం ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేకపూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు, స్థానిక నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు