అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి లో శనివారం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలోఆత్మకూరు మండలం డీకే తండాలో శుక్రవారం జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన కిషోర్ నాయక్ గిరి నాయక్ లక్ష్మీదేవిని రాప్తాడు నియోజకవర్గం సిపిఐ నేతలు పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గాయపడిన కిషోర్ గిరి తదితరులు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పొలాన్ని పక్కనే ఉన్న భాషా నాయక్ బిట్టు రమణ నాయక్ కృష్ణ నాయక్ నీలమ్మ కళావతి కృష్ణ నాయక్ తదితరులంతా తమ పైన దాడి చేసి తమ పొలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి తమకు న్యాయం చేయాలని గాయపడిన కిషోర్, గిరి తెలిపారు.