రాజమండ్రి సిటీ: తాళ్లపూడిలో రసాయన ఎరువులతో నలుగురు వ్యవసాయ కూలీలకు తీవ్ర అస్వస్థత, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలింపు
India | Jul 22, 2025
జిల్లాలోని తాళ్లపూడి మండలంలో పంట పొలాల్లో రసాయనగా ఎరువులు చల్లుతున్న 8 మంది వ్యవసాయ కూలీలకు అస్వసత్తా ఏర్పడింది వీరిలో...