కొల్లాపూర్: ప్రమాదవశాత్తు మామిడి తోటకు నిప్పంటుకొని గోప్లాపూర్ లో ఎనిమిది లక్షల నష్టం
కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని పెంట్లవల్లి మండలం గోప్లాపూర్ లో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మామిడి తోట దగ్ధమైంది. దీంతో తోటలోని 54 మొక్కలు దగ్ధం కావడంతో ఎనిమిది లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తోట యజమాని ప్రతాప్ రెడ్డి తెలిపారు.