ఫైరింగ్ ప్రాక్టీస్ లో పాల్గొని మిగతా అధికారులలో ఏకాగ్రతను నింపిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Dec 28, 2025
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం నిర్వహించిన ఫైరింగ్ ప్రాక్టీస్ కార్యక్రమంలో పాల్గొని మిగతా అధికారులలో ఉత్సాహాన్ని నింపారు. చీమకుర్తి ప్రాంతంలో ఆదివారం ఉదయం 11 నుంచి 1:00 వరకు జరిగిన స్పెషల్ ప్రాక్టీస్ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి మిగతా అధికారులలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఏకాగ్రతను నింపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.