ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో గురువారం రాత్రి ఆర్టీసీ డ్రైవర్ కు ఆటో డ్రైవర్ కు మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది, బస్సు వెనకాల ఉన్న ఆటోలో అడ్డం తీయమని RTC డ్రైవర్ చెప్పాడు, దీంతో ఆర్టీసీ డ్రైవర్ కు,ఆటో డ్రైవర్ కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది, ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది, అదేవిధంగా ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో ఒక బస్సు లోపలికి రాగానే 6, 7 ఆటోలు బస్సుకు అడ్డంగా ఉంటున్నాయని ప్రయాణికులు బయటకు వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉందంటూ కొందరు వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అసహనం వ్యక్తం చేశారు,