పేదరిక నిర్మూలనకు పి4 కార్యక్రమం మార్గదర్శి : జిల్లా ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్
Nandyal Urban, Nandyal | Mar 30, 2026
పేదరికం లేని సమాజ నిర్మాణమే పి4 కార్యక్రమ ప్రధాన లక్ష్మణ్ జిల్లా ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లోనిర్వహించిన పి ఫోర్ వార్షికోత్సవ స్వర్ణాంధ్ర @2047 కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రిఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పీ సునీల్ సోరాన్ జాయింట్ కలెక్టర్ కుల బత్తుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు