విశాఖపట్నం: సింహాచలం అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తుల రద్దీని డ్రోన్ విజువల్స్ ద్వారా తెలుసుకుంటున్న అధికారులు
విశాఖపట్నం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బుధవారం గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తుల రద్దీ నెల నెలకొంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం డ్రోన్ విజువల్స్ ద్వారా భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న అధికారులు.