రామగుండం: శ్రావణమాసం మొదటి పండుగ నాగుల పంచమి పుట్టకు పాలు పోసి దేవాలయాల్లో ప్రత్యేక పూజలతో సందడి చేసిన మహిళ భక్తులు
Ramagundam, Peddapalle | Jul 29, 2025
శ్రావణమాసం మొదటి పండుగ నాగుల పంచమి ఈ సందర్భంగా మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు పుట్టకు పాలు పోసే కార్యక్రమంలో...