నార్పల మండల కేంద్రంలోని ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు 5జి మొబైల్స్ అందజేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల సమయం లో సిడిపిఓ భారతీయ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు 5జి మొబైల్ అందజేశారు. అనంతరం అంగన్వాడి సిబ్బంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కి కృతజ్ఞతలు తెలియజేశారు.