విశాఖపట్నం: సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు
సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు బుధవారం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, స్వామి వారి నీ దర్శించుకున్నారు వీరికి దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాధరావు స్వాగతం పలికి ముందుగా స్వామివారి కప్పస్తంభము ఆ లింగనము చేయించి తదుపరి స్వామి వారి దర్శనము అనంతరము వేద పండితులచే వేద ఆశీర్వచనం ఇచ్చి దేవాదాయ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి ప్రసాదము పటము బహుకరించారు