పదో తరగతి పరీక్షలకు 15 మంది విద్యార్థులు గైర్హాజర్, నందికొట్కూరు మండల విద్యాశాఖ అధికారి రామిరెడ్డి
నంద్యాల జిల్లా నందికొట్కూరులో సోమవారం జరిగిన పదో తరగతి సోషల్ పరీక్షలకు 15 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు, మండల విద్యాశాఖ అధికారి రామిరెడ్డి పేర్కొన్నారు, నందికొట్కూరు మండలంలో మొత్తం 7 పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేశారు, 1437 మంది విద్యార్థులు పరీక్షలు రాసి ఉండగా1422 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాశారని వారు వెల్లడించారు, వివిధ పరీక్ష కేంద్రాల్లో మొత్తము 15 మంది విద్యార్థులు సోషల్ పరీక్షకు హాజరు కాలేదని ఆయన తెలిపారు