ఖమ్మం అర్బన్: అభివృద్ధి పనుల భూ సేకరణ స్పీడ్ అప్ చేయాలి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
Khammam Urban, Khammam | Jul 30, 2025
జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు అవసరమైన భూ సేకరణ స్పీడ్ అప్ చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు....