మహబూబ్ నగర్ అర్బన్: విద్యా నిధి ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఎంతో మెరుగు పడుతున్నాయి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విప్పల శీను
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేదిగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ప్రణాళిక చేపట్టి పాఠశాలలను మరింత అభివృద్ధి చేసే దిశగా విద్యానిధి అనే కార్యక్రమాన్ని కి శ్రీకారం చుట్టి ఎంతో మంది విద్యార్థులు భవిష్యత్తు కోసం ఆయన కృషి చేస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు రానున్న రోజుల్లో అందరి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలన్నీ మెరుగుపడతాయని తెలిపారు