తాతకుంట్ల సమీపంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దద్దమైన పచ్చని చెట్టు
Tiruvuru, NTR | Sep 21, 2025 తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం తాతకుంట్ల సమీపంలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ పచ్చని చెట్టు దగ్ధమైంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ వైర్లు తెగి షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు.