శ్రీకాకుళం: నరసన్నపేటలో వర్తకుడి పై దాడికి పాల్పడిన గంజాయి మత్తులోఉన్న యువకులు, సీసీ ఫుటేజ్ విడుదల చేసిన పోలీసులు
Srikakulam, Srikakulam | Jul 15, 2025
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా సోమవారం రాత్రి కోరాడ రాకేష్ అనే వర్తకుడును కొంతమంది...