మల్యాల: నూకపల్లి శివారులో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆందోళన చేపట్టిన లబ్ధిదారులు
Mallial, Jagtial | Sep 6, 2024
జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూక పల్లి గ్రామంలో ప్రభుత్వ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని...