చేవెళ్ల: ఈనెల 26,27వ తేదీన లో పదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపిన ట్రాఫిక్ సిఐ వెంకటేశం
చేవెళ్ల కోర్టు ఆవరణలో ఈనెల 26, 27వ తేదీన ట్రాఫిక్ పోలీస్ కేసులపై ప్రత్యేకంగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు సమయంలో ట్రాఫిక్ సిఐ వెంకటేశం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి శంకర్పల్లి, షాబాద్ మరియు చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ చేసినను మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను వాహనదారులు పరిష్కరించుకోవాలన్నారు. కేసులు ఉన్నవారు తప్పనిసరిగా లోక్ అదాలకు హాజరు కావాలన్నారు.