హిమాయత్ నగర్: 28 మంది వీఆర్ఏల వారసులు ఆత్మహత్యలు చేసుకున్నారు : రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య
Himayatnagar, Hyderabad | Jun 30, 2025
అబిడ్స్ లోని భూ పరిపాలన కమిషనర్ కార్యాలయాన్ని వీఆర్ఏల వారసులు సోమవారం మధ్యాహ్నం ముట్టడించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ...