రైల్వే కోడూర్ : దళిత, గిరిజన గ్రామాలను పర్యటిచ్చిన తాసిల్దార్ మరియు సిపిఐ నాయకులు
రైల్వేకోడూరు మండలం సెట్టిగుంట గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న యానాది పల్లె అరుంధతి వాడ గ్రామంలో మంగళవారం గ్రామ సమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులతో కలిసి జోరు వానను కూడా లెక్కచేయకుండా గ్రామ సమస్యలపై పర్యటిస్తున్న రైల్వే కోడూరు మండల రెవెన్యూ తాసిల్దార్ కోనేటి అమర్నాథ్ ,ఈ సందర్భంగా తహసిల్దార్ కోనేటి అమర్నాథ్ మాట్లాడుతూ దళిత, గిరిజన గ్రామాలలో ఉన్న సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి నిరంతరం రెవెన్యూ యంత్రాంగం సిబ్బంది సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు, దళిత, గిరిజన గ్రామాలలో ఎక్కువ స్మశాన వాటికలు లేక స్మశానం వాటికలు ఉన్నచోట వాటికి దారి లేక ఇబ్బంది పడుతున్నారని అన్న