ఉండి: బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చే పీ4 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి: కలెక్టర్ చదలవాడ నాగరాణి
Undi, West Godavari | Jul 18, 2025
బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చే పీ4 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు....