దర్శి: ప్రకృతి సాగు మండలంలో అదనంగా గ్రామాలకు విస్తరింపజేస్తున్నట్లు తాళ్లూరు ఏవో ప్రసాద్ రావు వెల్లడి
Darsi, Prakasam | Jul 23, 2025
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం నాగంబాట్లపాలెంలో ఏవో ప్రసాదరావు ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ...