జన్నారం: ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని రాయి సెంటర్ ఆదివాసి నాయకుల డిమాండ్
Jannaram, Mancherial | Jul 18, 2025
డిజిటల్ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో అనవసరంగా కొందరు వ్యక్తులు పనిగట్టుకొని ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ను, వెడ్మా ఫౌండేషన్‌ను...